Literary2 days ago
Qatar రాజధాని Doha లో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, సభా విశేష సంచిక ఆవిష్కరణ
Doha, Qatar: ఖతార్ దేశ రాజధాని దోహా (Doha) మహానగరంలో ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్లో జరిగిన “9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం విజయవంతంగా ఆవిష్కరించబడింది....