News3 years ago
భారత ప్రధాని నరేంద్ర మోడీ కి న్యూయార్క్ విమానాశ్రయంలో ఘన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అమెరికా పర్యటనకు రావడం జరిగింది. కాసేపటి క్రితమే న్యూ యార్క్ లోని John F. Kennedy International Airport లో ల్యాండ్ అయ్యారు. అక్కడ ఉన్న ప్రవాస భారతీయులతో కరచాలనం...