గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం జూన్ 5 న నిర్వహించనున్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ వారాంతం జూన్ 5 ఆదివారం రోజున...
పరిగెత్తుతున్న కాలం కాళ్ళకి కళ్ళెం వేయగలిగేదే సంతోషం. సంతోషాన్ని పంచే వేడుక ఓ సంబరం. అటువంటి ఓ సంబరాన్ని కళతో రంగరించి, ఆట-పాటలతో, మధుర మాటలతో, చిరునవ్వుల కాంతులను వెదజల్లుతూ ప్రతి మదినీ ఉల్లాసపరిచే విధంగా...