Sports3 months ago
దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ @ Robbinsville Township, New Jersey
Robbinsville, New Jersey, September 30, 2024: అమెరికాలో తెలుగువారిలో క్రీడాస్ఫూర్తిని రగిలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS తరచుగా క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్లు (Volleyball...