2023 లో విడుదలైన గాలోడు సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన అప్2డేట్ టెక్నాలజీస్ (Up2Date Technologies) అధినేత, మంచి పరోపకారి (Philanthropist), సాయిబాబా వీర భక్తుడు, అట్లాంటా (Atlanta) వాసి వెంకట్ దుగ్గిరెడ్డి...
అమెరికాలోని జార్జియా రాష్ట్రం, అట్లాంటా నగరంలో స్థిరపడిన వెంకట్ దుగ్గిరెడ్డి (Venkataramireddy Duggireddy) పేరు తెలియనివారు ఉండరు. అప్2డేట్ టెక్నాలజీస్ (Up 2 Date Technologies) అధినేతగా, ఉత్తర అమెరికా తెలుగు సమితి (NATA) లో క్రియాశీలక...