Community Service1 year ago
సేవే పరమావధిగా సాగుతున్న విక్రమ్ ఇందుకూరి @ Raleigh, North Carolina
నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ (Raleigh) నగరానికి చెందిన విక్రమ్ ఇందుకూరి (Vikram Indukuri) అనునిత్యం ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా, భీమవరంలో పుట్టి...