News8 hours ago
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు & రేవంత్ రెడ్డి లకు NATS Convention ఆహ్వానం
Hyderabad, Vijayawada, March 14, 2025: అమెరికా లో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు (Convention) రావాలని తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలను...