Donation1 year ago
మాట నిలుపుకున్న NATS, సేవా సంస్థలకు భారీ విరాళాల అందజేత
ఎడిసన్, న్యూ జెర్సీ, అక్టోబర్ 11: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే ‘నాట్స్’ అమెరికా తెలుగు సంబరాల్లో సేవా సంస్థలకు ఇచ్చిన మాటను నాట్స్ నిలబెట్టుకుంది. సంబరంలో సేవ.. సంబరంతో సేవ...