Food7 years ago
సంక్రాంతి – అట్లాంటాలో టాక్ ఆఫ్ ది టౌన్ ఇండియన్ & ఇంటర్ కాంటినెంటల్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్
ఇప్పుడు అట్లాంటాలో టాక్ ఆఫ్ ది టౌన్ ‘సంక్రాంతి‘. ఇప్పుడు సంక్రాంతి పండగ ఏంటి అనుకుంటున్నారా? ఐతే మీరు పప్పులో కాలేసినట్లే. అదేనండి అట్లాంటాలో ఈమధ్యనే జార్జియా స్టేట్ రిప్రజంటేటివ్ టాడ్ జోన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్...