Diwali3 weeks ago
Reno, Nevada: ఐక్యతా స్పూర్తిని పెంచేలా నాట్స్ & IACCNN సంయుక్తంగా దీపావళి వేడుకలు
Reno, Nevada: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) నెవెడాలోని రెనోలో దీపావళి (Diwali) వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఇండియన్ ఆర్ట్స్ & కల్చరల్ సెంటర్...