రేపటి నుండి ప్రారంభం కానున్న అమెరికా తెలుగు సంఘం (American Telugu Association) ‘ఆటా’ వేడుకలకి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. డిసెంబర్ 10 నుండి 30 వరకు ప్రతి రోజూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరోగ్య,...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి అనుముల ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా తిరుమల (Tirumala, Tirupati) కొండను కొందరు ప్రవాసులు కాలి నడకతో చేరుకున్నారు. శ్రీ రేవంత్ రెడ్డి (Revanth Reddy Anumula) కి...
November 28, 2023: తెలంగాణ ఎన్నికల ప్రచారం లో భాగంగా బిజెపి (Bharatiya Janata Party) ఎన్నారై సెల్ అద్వర్యంలో గోశామహల్ (Hyderabad) నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. గోశామహల్ (Goshamahal) నియోజకవర్గ BJP అభ్యర్థి...
ఈ మధ్యనే ఓ సినిమాలో చూసాం ఓ వ్యక్తి తన ఓటు హక్కు వినియోగించుకోటానికి విదేశాల నుంచి స్వదేశానికి వస్తాడు. అది సినిమా.. కానీ నిజ జీవితంలో ఓటు కోసం అంత ఖర్చు పెట్టుకొని ఎవరు...
భారతదేశంలోని ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్లలో ఒకటిగా పేరొందిన హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ (Basavatarakam Indo American Cancer Hospital & Research Institute) కు ఎన్నారై రవి...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత పథకం ద్వారా 35 మంది పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద...
పేదవారికి ఉపయోగపడేలా నిర్వహించే కార్యక్రమాలకు సహకారం అందించడానికి తానా ఫౌండేషన్ సిద్ధంగా ఉంటుందని తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి చెప్పారు. గచ్చిబౌలి లోని స్వేచ్ఛ కార్యాలయంలో జరిగిన ఉచిత మెడికల్ క్యాంప్ కు శశికాంత్...
తెలుగుభాషకి గుర్తింపు కరువు అనుకుంటున్న తరుణంలో ఇటీవల ఆగస్ట్ 26 మరియు 27 తారీఖుల్లో పద్యానికి బ్రహ్మరథం పడుతూ దాదాపు 200 వందల మంది కవులు, కవయిత్రులు, సాహితీప్రియులు, అవధానులు, శతావధానులు, పద్యములో లబ్ధ ప్రతిష్ణులు,...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) యువతేజం శశాంక్ యార్లగడ్డ క్రీడా కార్యదర్శి పదవి ముగిసిన తరుణంలో మరో వినూత్న కార్యక్రమంతో వార్తల్లో నిలిచారు. 2023 ICC అండర్ 19 ప్రపంచ మహిళా టీ20...
రాష్ట్రంలో విద్యారంగ పరిరక్షణ కోసం, అవినీతిరహిత తెలంగాణ నవ నిర్మాణానికి కదం కదం కలిపి కదనభేరీని మోగిద్దామని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) తెలంగాణ పిలుపునిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్...