Literary2 years ago
అభ్యుదయమైన మార్పు కోసం వీక్షిస్తూ… మల్లికా రెడ్డి
మనిషి మనుగడ, నడత మారిపోయెను. ఇళ్ళు విశాలం ఆయెను, మనసులు ఇరుకు ఆయెను. పరిసరాల పరిశుభ్రత ఎక్కువాయెను, మనసులో మాలిన్యం పేరుకుపోయెను. బహిరంగ ప్రదర్శనలే మనిషి ధ్యేయం ఆయెను, అంతరంగ సంఘర్షణలో ఓడిపోయెను. తుంటరి చేష్టల...