News3 months ago
Community Awareness: వ్యక్తిగతంగా, చిరు వ్యాపారం కోసం అమెరికాకి తెప్పించుకునే వాటితో జర జాగ్రత్త
డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం విదేశీ సుంకాలపై ఫోకస్ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో వివిధ దేశాల నుంచి వస్తున్న దిగుమతులపై సహజంగానే ఆరా తీస్తారు. చిన్న పెద్ద అనే...