News2 years ago
మేమంతా మీ వెంటే అంటూ చంద్రబాబుకి సంఘీభావం @ Milwaukee, Wisconsin
ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి, రాజకీయ వ్యవస్థలో ముఖ్యమైన విపక్షాలను మట్టుపెట్టే దిశగా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పాలకుల వ్యవహారశైలిని ఖండిస్తూ, నాలుగున్నర దళార్థాల మచ్చలేని నాయకుడు, సుపరిపాలనకు మారు పేరైన నారా చంద్రబాబు...