Politics3 years ago
లాస్ ఏంజలస్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో విజయవంతంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సెలబ్రేషన్స్
ఏప్రిల్ 19న అమెరికాలోని 50 ప్రముఖ నగరాల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సెలబ్రేషన్స్ విజయవంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా లాస్ ఏంజలస్ ఎన్నారై...