News4 days ago
Finland రాజధాని Helsinki లో ఏ.యస్. రామకృష్ణ & మన్నవ లతో ప్రవాసుల సమావేశం
తెలుగుదేశం ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకు రావాలనే కృతనిశ్చయంతో వుందని మాజీ ఎమ్మెల్సీ డా: ఏ.యస్. రామకృష్ణ అన్నారు. ది 09-04-2025 సాయంత్రం ఫిన్లాండ్ (Finland) రాజధాని హెల్సింకీ (Helsinki) లో తెలుగు సంఘాలు,...