Health4 years ago
సర్వేంద్రియానాం నయనం ప్రధానం: ఠాగూర్ మల్లినేని దాతగా పెనమలూరులో తానా ఉచిత కంటి వైద్య శిబిరం
డిసెంబర్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామంలో తానా, విజయవాడ రోటరీ హాస్పిటల్ సంయుక్తంగా తానా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ శిబిరంలో సుమారు నాలుగువందలకు...