Health4 days ago
NATS @ Iowa: మధుమేహంపై తెలుగువారికి అవగాహన కల్పించిన వైద్యులు @ ఆరోగ్య అవగాహన సదస్సు
Iowa: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన (Health Awareness) సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు...