Service Activities7 months ago
పలు ప్రాంతాల్లో విడతల వారీగా వరద బాధితులకు TANA Foundation బాసట
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలు వరదలకు అతలాకుతలం అయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ (TANA Foundation) ఎప్పటిలానే ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టింది. తానా ఫౌండేషన్...