Food Drive5 hours ago
TANA @ New Jersey: సేవాభావంతో సమాజాన్ని ఒకతాటిపైకి తెచ్చేలా 300 కుటుంబాలకు 1800 పౌండ్ల ఆహార సాయం
Edison, New Jersey: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమాజ సేవ, ఆహార దాన కార్యక్రమం విజయవంతమైంది. సమాజ సేవ, సామాజిక బాధ్యత పట్ల తానా యొక్క...