Education3 days ago
Instagram అకౌంట్ క్లోజ్ చేసి JEE Main లో 100% సాధించిన టాపర్ గుత్తికొండ మనోజ్ఞ కు NATS అభినందనలు
భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జేఈఈ (JEE Main) పరీక్షలో 100 శాతం మార్కులు సాధించిన గుత్తికొండ మనోజ్ఞ (Guthikonda Sai Manogna) ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (North America...