Volleyball5 hours ago
Washington D.C.: ఉరకలేసిన యువ క్రీడా స్ఫూర్తి @ GWTCS Volleyball Tournament
Washington, D.C.: అమెరికా రాజధాని వేదికగా స్వర్ణోత్సవ సంస్థ బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) వాలీబాల్ టోర్నమెంట్ (Volleyball Tournament) ను నిర్వహించింది.. పలు జట్లు, వందలాది మంది యువ క్రీడాకారులు పోటీపడగా...