Community Service2 months ago
చలిలో పేదలు ఇబ్బంది పడకుండా NATS వింటర్ క్లోత్స్ డ్రైవ్ @ Chicago, Illinois
Chicago, Illinois, December 19: చలి నుంచి పేదలను రక్షించేందుకు నాట్స్ (NATS) ముందడుగు. భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదం తో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society)...