Sports3 years ago
ATA: 28 జట్లతో మొట్టమొదటి గోల్ఫ్ టోర్నమెంట్ విజయవంతం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ ఆధ్వర్యంలో తొలి గోల్ఫ్ టోర్నమెంట్ను ఆగస్టు 28 న నిర్వహించారు. ఫ్లోరిడాలోని గైనెస్విల్లేలోని స్టోన్ వాల్ గోల్ఫ్ క్లబ్లో ఏర్పాటుచేసిన ఈ టోర్నమెంట్లో సుమారు 28 జట్లు పాల్గొన్నాయి. కిషోర్...