Associations6 years ago
నాటా కాన్ఫరెన్సులో గోదావరి జిల్లాల వారి ఆత్మీయ సమ్మేళనం
కూసింత వెటకారం, కాసింత గోరోజనం, కల్మషంలేని మనుషులు, అతిధి మర్యాదల్లో సాటిలేని వారు… ఇలా వింటుంటేనే అర్ధం కావట్లా? ఆయ్! మా గోదారొళ్ల గురించే కదా చెప్తున్నారు అని. మరి ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజాలు...