Felicitation7 hours ago
Qatar సమాజ సేవలో విశేష సేవలందిస్తున్న విశాఖ వాసి వెంకప్ప భాగవతులకు GIO ఉత్తమ సేవా పురస్కారం
Qatar: గత 20 సంవత్సరాలుగా ఖతార్ (Qatar) లో నివసిస్తూ సమాజ సేవలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ కమ్యూనిటీ నాయకుడు మరియు హ్యూమానిటేరియన్ విశాఖ (Visakhapatnam) వాసి శ్రీ వెంకప్ప భాగవతుల (Venkappa Bhagavatula)...