Service Activities3 hours ago
TANA @ Tanuku, West Godavari: 1000+ రైతులకు 25 లక్షల విలువ చేసే పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్ల పంపిణీ
Tanuku, Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని వీ.కే. ఫంక్షన్ హాల్లో తానా (TANA) ఆధ్వర్యంలో “రైతు కోసం” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 1000 మంది రైతులకు...