News4 years ago
గాంధీజీ మునిమనవరాలికి ఛీటింగ్ కేసులో జైలు శిక్ష
మహాత్మాగాంధీ మునిమనవరాలు ఆశిష్ లత రాంగోబిన్కు దక్షిణాఫ్రికా కోర్టు జైలు శిక్ష విధించింది. దక్షిణాఫ్రికాలోని ఎన్జీవోకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆమెకు ఛీటింగ్ కేసులో ఏడేళ్ల జైలు శిక్షని ఖరారుచేసింది. గాంధీజీ మనవరాలు, హక్కుల...