Government4 years ago
అమర రాజా బ్యాటరీస్ తరలింపు వదంతులపై ఆందోళన వ్యక్తం చేసిన చికాగో ప్రవాసాంధ్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో ఉన్న అమర రాజా బ్యాటరీస్ సంస్థ తరలింపు వదంతుల నేపథ్యంలో అమెరికా లోని చికాగో మహానగర ప్రవాసాంధ్రులు ఆందోళన వ్యక్తం చేసారు. స్థానిక అరోరా ఉపనగరంలోని ఫాక్స్ వాలీ సెంటర్...