Community Service3 hours ago
TANA Foundation @ Vijayawada: మహిళలకు ఆర్థిక స్వావలంబనలో భాగంగా 100 కుట్టు మిషన్లు అందజేత
Vijayawada, Andhra Pradesh: ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి అనుబంధమైన తానా ఫౌండేషన్ (TANA Foundation) ఆధ్వర్యంలో మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో “Stitching Hope – Sewing Machines to Empower the Needy”...