Food Drive1 month ago
చిన్నారుల ఆకలి తీర్చటానికి ATA ఫుడ్ డ్రైవ్ నిర్వహణ @ New Jersey
New Jersey: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) రాబోయే సెలవుల్లో ఆకలితో బాధపడుతున్న పేద చిన్నారుల ఆకలి తీర్చటానికి ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. వాలంటీర్లు (Volunteers), స్కూల్ విద్యార్ధులు తమలోని సేవా భావాన్ని చాటుతూ ఈ...