Education2 years ago
800 పేద విద్యార్థులకు ఉచిత బస్ పాసులు అందించిన ఈదర మోహన్ & కల్పన
అమెరికాలోని అట్లాంటా ప్రవాసులు ఈదర మోహన్ మరియు ఈదర కల్పన ఇండియాలో దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూర్ జిల్లా, గుడిపాల మండలంలోని నరహరిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీవిద్యార్థులకు ఉచిత బస్ పాసులు...