News7 months ago
స్పీడు పెంచిన NATS; ఘనంగా Atlanta Chapter ప్రారంభం @ Cumming, Georgia
Atlanta, జూన్ 30, 2024: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) అమెరికా అంతటా అంచలంచలుగా విస్తరిస్తుంది. 2009 లో ప్రారంభం అయిన నాట్స్ అమెరికాలోని పలు రాష్ట్రాల్లో వివిధ శాఖలను ఏర్పాటుచేసి ప్రతి సంవత్సరం...