Achievements5 hours ago
Maryland లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు, అస్బెస్టాస్ సమస్యకు Robotic పరిష్కారం
Owings Mills, Maryland, December 18, 2025: అమెరికాలో మన తెలుగు వారు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారు. తాజాగా మేరీల్యాండ్‌లో తెలుగు బాలికలు టెక్నాలజీతో ఓ సమస్య పరిష్కారం కనిపెట్టి.. ఫస్ట్ లెగో లీగ్ ఛాలెంజ్...