Arts4 hours ago
TANA కళాశాల: శాస్త్రీయ కళలను ప్రోత్సహించేలా సంగీత, నృత్య కోర్సులకు ప్రవేశాలు మొదలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తానా కళాశాల – భారతీయ నృత్య మరియు సంగీత విద్యా కార్యక్రమానికి 2025–2026 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం తిరుపతి (Tirupati, Andhra...