Krishna District, Andhra Pradesh: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా – Telugu Association of North America) ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలం, పొనుకుమాడు గ్రామ రైతులకు సహాయంగా...
రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని, తానా రైతు కోసం కార్యక్రమం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) వీరవల్లిలో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు రూ. 20 లక్షల...