News4 years ago
యూరప్ లోని 63 నగరాల్లో తెలుగుదేశం 40 వసంతాల పండుగకు ఏర్పాట్లు సిద్ధం
తెలుగుదేశం పార్టీ యూరప్ విభాగం ఆధ్వర్యంలో డా. కిషోర్ బాబు సమన్వయంతో తెలుగుదేశం 40 వసంతాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేసారు. యూరప్ లోని 63 నగరాల్లో తెలుగుప్రజలు, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో అట్టహాసంగా...