Associations4 years ago
నిరంజన్ ప్యానెల్ కి బహిరంగంగా మద్దతు తెలిపిన తానా పాస్ట్ ప్రెసిడెంట్ వడ్లమూడి రామమోహనరావు
తానా ఎలక్షన్స్ లో రోజు రోజుకీ ఉత్కంఠ పరిణామాలు ఎదురౌతున్నాయి. నిరంజన్ శృంగవరపు మరియు నరేన్ కొడాలి ప్యానెల్స్ విస్తృత పర్యటనలతో బిజీగా ఉన్నప్పటికీ, ఇంకో పక్క తమ మద్దతు పెంచుకోవడానికి తానా పాత ప్రెసిడెంట్స్...