ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుగుతున్న సాహిత్య సమావేశం సెప్టెంబర్ 26 న తేనెలొలికేలా విజయవంతంగా జరిగింది....
సెప్టెంబర్ 9 వ తేదిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక కోసం...
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డల్లాస్ లో నెలకొని ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ చెంత భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోనే అతి పెద్దదైన ఈ...
ఆగష్టు 3న ఒహాయో రాష్ట్ర సెనేటర్ నీరజ్ అంటానీ డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం మొత్తానికి గాంధీ మహాత్ముడు ఆదర్శమైన నాయకుడు అని, అయన చూపిన శాంతి...