నిధులను తన సొంత కంపెనీకి (Bruhat Technologies Inc) మళ్లించిన తానా ఫౌండేషన్ (TANA Foundation) మాజీ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు నుంచి ప్రతి రూపాయి తిరిగి రాబట్టేందుకు తానా బోర్డ్ పూర్తిగా కట్టుబడి ఉంది....
తానా ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు ఎవరినీ సంప్రదించకుండా తన సొంత కంపెనీ ఇర్వింగ్ టెక్సాస్ లో వున్న బృహత్ టెక్నాలజీస్ (Bruhat Technologies Inc) కి సుమారు మూడు మిలియన్ డాలర్ల పైన...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) డెట్రాయిట్లో 2025 జులై 3 నుండి 5వ తేదీ వరకు నిర్వహించనున్న 24వ తానా ద్వైవార్షిక మహాసభల నిధుల సేకరణ, సన్నాహక సమావేశంలో భాగంగా డెట్రాయిట్ (Detroit, Michigan)...
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఈ మధ్యనే కురిసిన భారీ వర్షాలు, వరదల బారిన పడిన బాధితులకు తానా ఫౌండేషన్ (TANA Foundation) సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు, చీరలు,...
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలు వరదలకు అతలాకుతలం అయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ (TANA Foundation) ఎప్పటిలానే ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టింది. తానా ఫౌండేషన్...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తానా బోర్డుకి ఈరోజు జరిగిన ఎన్నికలలో డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఏకగ్రీవంగా బోర్డ్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. వారితో పాటు కార్యదర్శిగా లక్ష్మి దేవినేని మరియు కోశాధికారిగా...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) న్యూ ఇంగ్లండ్ చాప్టర్ వినాయక చవితి సంబరాలు కోలాహలంగా నిర్వహించింది. తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి సొంత ఇలాఖా అయిన న్యూ ఇంగ్లండ్ ప్రాంతంలో సెప్టెంబర్ 23...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత పథకం ద్వారా 35 మంది పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో సిపిఆర్ (CPR) మరియు ఎఇడి (AED) శిక్షణా శిబిరాలను సుమారు 100 పాఠశాలల్లో నిర్వహించేలా గత...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) యువతేజం శశాంక్ యార్లగడ్డ క్రీడా కార్యదర్శి పదవి ముగిసిన తరుణంలో మరో వినూత్న కార్యక్రమంతో వార్తల్లో నిలిచారు. 2023 ICC అండర్ 19 ప్రపంచ మహిళా టీ20...