Donation4 months ago
బ్యాక్‌ప్యాక్ ల వితరణతో ర్యాలీ ప్రాంతంలో ఆసరాగా నిలుస్తున్న Raleigh TANA Team
అమెరికాలోని పేద విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్ వితరణ కార్యక్రమాన్ని తానా మాజీ అధ్యక్షులు డా. నవనీత కృష్ణ ఏ శుభ ఘడియల్లో ప్రారంభించారో తెలియదుగానీ అమెరికా అంతటా మంచి ప్రజాదరణ పొందింది. అలాగే ఇప్పటికీ ప్రతి సంవత్సరం...