Cultural2 days ago
ఆషాడ మాసం సందర్భంగా ఘనంగా ఆడపడుచుల గోరింటాకు పండుగ: TANA @ Virginia
Virginia: ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని అమెరికాలోని వర్జీనియాలో తానా (TANA) ఆధ్వర్యంలో “ఆడపడుచుల గోరింటాకు పండుగ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తానా సాంస్కృతిక విభాగం కోఆర్డినేటర్ సాయిసుధా పాలడుగు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తానా...