Convention7 months ago
మూడు రోజుల పండుగ లాంటి TTA Convention కి గ్రాండ్ ముగింపు @ Seattle
TTA నాయకుల ఏర్పాట్లకు ఏమాత్రం తగ్గకుండా మొదటి రోజు బాంక్వెట్ డిన్నర్, రెండవరోజు Threeory Band కాన్సర్ట్ ఆహతులను ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. మూడు రోజుల పండుగ లాంటి TTA కన్వెన్షన్ (Convention) నిన్న...