సిలికానాంధ్ర సంస్థ (Silicon Andhra) అమెరికా, టెక్సాస్ రాష్ట్రంలోని అలెన్ (Allen, Texas) పట్టణంలో తి.తి.దే. (Tirumala Tirupati Devasthanams) సహకారంతో నిర్వహించిన అన్నమయ్య గళార్చన అత్యంత వైభవంగా జరిగింది. 6000 మంది పైచిలుకు భారతీయులు...
ఆగష్టు 5, శనివారం సాయంత్రం ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర 22వ సంస్థాపక దినోత్సవ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. గత 22 సంవత్సరాల ఆనవాయితీ...
అమెరికా సంయుక్త రాష్ట్రాల స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధుల బృందం గురువారం, ఫిబ్రవరి 23న వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులతో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలో జరిగిన ఈ...