Associations6 years ago
చికాగో సెక్స్ రాకెట్లో తమ పాత్ర లేదని ఆధారాలతో సహా ముక్తకంఠంతో ఖండించిన తానా అధ్యక్షులు సతీష్ వేమన, ఉపాధ్యక్షులు జయ్ తాళ్లూరి
గత కొన్ని రోజులుగా అమెరికాలోని చికాగో సెక్స్ రాకెట్ విషయంలో కొంతమంది పని కట్టుకొని మరీ ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్షులు సతీష్ వేమన ప్రమేయం గురించి విష ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే....