Entertainment3 months ago
అలరించిన ప్రముఖ యాంకర్ సుమ @ నారీ ఈవెంట్, TANA & Desi Hangout, Austin
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), దేశీ హ్యాంగ్ ఔట్ (Desi Hangout) ఆధ్వర్యంలో జరిగిన నారీ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ సుమ (Tollywood Anchor Suma Kanakala) పాల్గొని వచ్చినవారిని తనదైన శైలిలో ఆకట్టుకున్నారు....