Events3 months ago
TAMA @ Atlanta: కన్నుల పండుగగా దీపావళి వేడుకలు, అలరించిన చరణ్ పాకాల కాన్సర్ట్
అట్లాంటా లో 43 ఏళ్లుగా తెలుగు ప్రజలకు సేవలందిస్తూ అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ తెలుగు సంస్థ ‘తామా’ నవంబర్ 16, 2024 శనివారం రోజున దీపావళి వేడుకలు ఫేజ్ ఈవెంట్స్, ఆల్ఫారెట్టా (Alpharetta, Atlanta) నగరంలో...