Health3 months ago
TAMA Free Clinic డాక్టర్స్ & వాలంటీర్స్ ని అభినందిస్తూ అప్ప్రీసియేషన్ డిన్నర్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ నిర్వహించే సాంస్కృతిక, సాహిత్య, విద్య, సేవాకార్యక్రమాలు ఒక ఎత్తైతే, తామా ఫ్రీ క్లినిక్ (TAMA Free Clinic) మరొక ఎత్తు. జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్...