Associations7 years ago
విజయవంతంగా గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ బతుకమ్మ మరియు దసరా సంబరాలు
అక్టోబర్ 14న గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ ‘జి.ఆర్.టి.ఏ’ ఆధ్వర్యంలో బతుకమ్మ మరియు దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. కలర్ఫుల్ బతుకమ్మలు, ఆడపడుచుల కోలాటం, నృత్యాలు మరియు నోరూరించే వంటలు ఇలా చాలా ప్రత్యేకతలున్నాయి. అసోసియేషన్...