Los Angeles, California: లాస్ ఆంజెల్స్ పరిసర ప్రాంతాలలో ఉన్న, రెండు రాష్ట్రాల తెలుగు కుటుంబాలు కలిసి చేసుకున్న సామూహిక శ్రీ సీతారాముల వారి కళ్యాణం గత శనివారం (Apr-20-2024) నాడు ఆద్యంతం కడు కమణీయంగా...
గత శనివారం లాస్ ఏంజెల్స్ (Los Angeles) లో జరిగిన కార్యక్రమంలో, సమాజానికి ఎంతో ఉన్నతమైనటువంటి సేవలందించిన 78 మంది యువ స్వచ్చంధ సేవకులకును, సంఘ సేవలలో ఉన్నతంగా భావించే ప్రెసిడెంట్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్స్...
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి కంప్యూటర్ సైన్స్ లో MS తరగతులు ప్రారంభించడానికి WSCUC (WASC Senior College & University Commission) నుంచి అనుమతి లభించింది. 2023 జనవరి నుంచి విద్యార్థులు ఈ కోర్సులో నమోదు చేసుకోవడానికి...
2022-23 విద్యా సంవత్సరానికి సిలికానాంధ్ర మనబడి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. మీ పిల్లలు 4 నుంచి 6 సం||ల వయస్సు వారైతే “బాలబడి” తరగతిలో లేదా 6 సం||లు పైబడి ఉంటే “ప్రవేశం” తరగతి లో నేడే...
ఆగష్టు 13 శనివారం సాయంత్రం ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర 21వ సంస్థాపనదినోత్సవ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. గత 21 సంవత్సరాలగా జరుగుతున్న సంప్రదాయం...
ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా.లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవ సభ విజయవంతంగా జరిగింది. గౌరవనీయులు మాజీ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్...
లాస్ ఏంజలెస్ పరిసర ప్రాంతాల్లో తెలుగు కుటుంబాలు నిర్వహించిన సామూహిక శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. ఏప్రిల్ 10 ఆదివారం రోజున సిమి ఇండియా కమ్యూనిటీ సెంటర్లో నిర్వహించిన ఈ ఉత్సవం భద్రాచల రాములవారి...